[దత్తాత్రేయ సిద్ధ మంగళ] ᐈ Dattatreya Siddha Mangala Stotram Lyrics In Telugu Pdf

Dattatreya Siddha Mangala Stotram Lyrics in Telugu శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజాజయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 1 ॥ శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదాజయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 2 ॥ మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదాజయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 3 ॥ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణాజయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 4 ॥ … Read more