[నవగ్రహ స్తోత్రం] ᐈ Navagraha Stotram Lyrics In Telugu With PDF

Navagraha Stotram/mantra lyrics in Telugu with pdf and meaning

Navagraha Stotram Lyrics In Telugu నవగ్రహ ధ్యాన శ్లోకం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ‖ రవిః జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం |తమోఽరిం సర్వ పాపఘం ప్రణతోస్మి దివాకరం ‖ చంద్రః దథిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం (క్షీరోదార్ణవ సంభవం) |నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణం ‖ కుజః ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం |కుమారం శక్తిహస్తం తం మంగళం … Read more