[లక్ష్మి అష్టోరం] ᐈ Lakshmi Ashtothram Satanam Lyrics In Telugu With PDF

Shri Lakshmi Ashtothram Stotram lyrics in Telugu with pdf and meaning.

Lakshmi Ashtothram Satanam Lyrics In Telugu దేవ్యువాచ దేవదేవ! మహాదేవ! త్రికాలజ్ఞ! మహేశ్వర!కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! ‖అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ‖ ఈశ్వర ఉవాచ దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకం |సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనం ‖సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదం |రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరం ‖దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదం |పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకం ‖సమస్త దేవ సంసేవ్యం అణిమాద్యష్ట సిద్ధిదం |కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకం … Read more