[అర్గలా స్తోత్రం] ᐈ Argala Stotram Lyrics In Telugu With PDF

Argala stotram lyrics in Telugu pdf with meaning, benefits and mp3 song

Argala Stotram Lyrics In Telugu అస్యశ్రీ అర్గళా స్తోత్ర మంత్రస్య విష్ణుః ఋషిః। అనుష్టుప్ఛందః। శ్రీ మహాలక్షీర్దేవతా। మంత్రోదితా దేవ్యోబీజం।నవార్ణో మంత్ర శక్తిః। శ్రీ సప్తశతీ మంత్రస్తత్వం శ్రీ జగదందా ప్రీత్యర్థే సప్తశతీ పఠాం గత్వేన జపే వినియోగః॥ ధ్యానం ఓం బంధూక కుసుమాభాసాం పంచముండాధివాసినీం।స్ఫురచ్చంద్రకలారత్న ముకుటాం ముండమాలినీం॥త్రినేత్రాం రక్త వసనాం పీనోన్నత ఘటస్తనీం।పుస్తకం చాక్షమాలాం చ వరం చాభయకం క్రమాత్॥దధతీం సంస్మరేన్నిత్యముత్తరామ్నాయమానితాం। అథవా యా చండీ మధుకైటభాది దైత్యదళనీ యా మాహిషోన్మూలినీయా ధూమ్రేక్షన చండముండమథనీ … Read more