[Subramanya Ashtakam Stotram] ᐈ Lyrics In Telugu PDF | సుబ్రహ్మణ్య అష్టకం

Subramanya Ashtakam Lyrics in telugu with PDF and meaning

(సుబ్రహ్మణ్య అష్టకం) Subramanya Ashtakam Stotram Lyrics In Telugu హే స్వామినాథ కరుణాకర దీనబంధో,శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,వల్లీసనాథ మమ దేహి కరావలంబం‖ 1 ‖ దేవాదిదేవనుత దేవగణాధినాథ,దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,వల్లీసనాథ మమ దేహి కరావలంబం‖ 2 ‖ నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,వల్లీసనాథ మమ దేహి కరావలంబం‖ 3 ‖ క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,వల్లీసనాథ మమ దేహి కరావలంబం‖ 4 ‖ దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తం|శూరం … Read more