[గురు పాడుక] ᐈ Guru Paduka Stotram Lyrics In Telugu With PDF

guru paduka lyrics in telugu with meaning, benefits, pdf and mp3 song

Guru Paduka Stotram Lyrics In Telugu అనంతసంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం|వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం‖ 1 ‖ కవిత్వవారాశినిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యాం|దూరికృతానమ్ర విపత్తతిభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం‖ 2 ‖ నతా యయోః శ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః |మూకాశ్ర్చ వాచస్పతితాం హి తాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం‖ 3 ‖ నాలీకనీకాశ పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యాం |నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం‖ 4 ‖ నృపాలి మౌలివ్రజరత్నకాంతి సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యాం |నృపత్వదాభ్యాం నతలోకపంకతే: … Read more