[శ్రీ దేవి ఖరగ్మల] ᐈ Sri Devi Khadgamala Stotram Lyrics In Telugu With PDF

devi khadgamala stotram lyrics in telugu with pdf, meaning and benefits

Sri Devi Khadgamala Stotram Lyrics In Telugu శ్రీ దేవీ ప్రార్థన హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీంసౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలాం|వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాంత్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం‖ అస్య శ్రీ శుద్ధశక్తిమాలామహామంత్రస్య, ఉపస్థేంద్రియాధిష్ఠాయీ వరుణాదిత్య ఋషయః దేవీ గాయత్రీ ఛందః సాత్విక కకారభట్టారకపీఠస్థిత కామేశ్వరాంకనిలయా మహాకామేశ్వరీ శ్రీ లలితా భట్టారికా దేవతా, ఐం బీజం క్లీం శక్తిః, సౌః కీలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః, మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్ | … Read more