[మన స్వతంత్ర్య భారత] ᐈ Mana Swatantra Bharat Lyrics In Telugu Pdf

Mana Swatantra Bharat Lyrics In Telugu మన స్వతంత్ర్య భారత కేతనమునెత్తి నడువరాకటి బిగించి రిపుధాటిని కాల రాచి నిలువరా ॥ ఆర్ధిక సమతా ఘంటిక అల్లదిగో మ్రోగెనురాఅందరమొక కుటుంబమై ఆనందము కనవలెరా ॥ మతసమైక్యతా నినాదమే మనకు బలమురాగతచరిత్ర తలచి జగద్~హితము నేడు కనుమురా ॥ ఉదయోజ్వల భాస్కర కిరణోదంచితమురా నభంభువన మానవాభ్యుదయ విజయమదే మనకు శుభమ్ ॥ ********