[ఆంజనేయ దండకం] ᐈ Anjaneya Dandakam Lyrics In Telugu Pdf
Anjaneya Dandakam Telugu Lyrics శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయంప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయంభజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రంభజే సూర్యమిత్రం భజే రుద్రరూపంభజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబుసాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసినీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయనీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవైరామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితేనా మొరాలించితే నన్ను రక్షించితేఅంజనాదేవి గర్భాన్వయా దేవనిన్నెంచ నేనెంతవాడన్దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివైస్వామి కార్యార్థమై యేగిశ్రీరామ సౌమిత్రులం … Read more