[దేశమును ప్రేమించుమన్న] Desamunu Preminchumanna Lyrics In Telugu Pdf
Desamunu Preminchumanna Lyrics In Telugu దేశమును ప్రేమించుమన్నామంచి అన్నది పెంచుమన్నావట్టి మాటలు కట్టిపెట్టోయ్గట్టి మేల్ తలపెట్టవోయ్ !పాడిపంటలుపొంగి పొర్లేదారిలో నువు పాటు పడవోయ్తిండి కలిగితె కండ కలదోయ్కండ కలవాడేను మనిషోయ్ !ఈసురోమని మనుషులుంటేదేశ మేగతి బాగుపడునోయ్జల్డుకొని కళలెల్ల నేర్చుకుదేశి సరుకులు నించవోయ్ !అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్దేశి సరుకులు నమ్మవెలె నోయ్డబ్బు తేలేనట్టి నరులకుకీర్తి సంపద లబ్బవోయ్ !వెనుక చూసిన కార్యమేమోయ్మంచిగతమున కొంచమేనోయ్మందగించక ముందు అడుగేయ్వెనుక పడితే వెనుకేనోయ్ !పూను స్పర్దను విద్యలందేవైరములు వాణిజ్య మందేవ్యర్ధ కలహం … Read more