[ద్వాదశ ఆర్య స్తుతి] ᐈ Dwadasa Arya Stuti In Telugu Pdf
Sri Dwadasa Arya Stuti In Telugu ఉద్యన్నద్యవివస్వానారోహన్నుత్తరాం దివం దేవః ।హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాఽఽశు నాశయతు ॥ 1 ॥ నిమిషార్ధేనైకేన ద్వే చ శతే ద్వే సహస్రే ద్వే ।క్రమమాణ యోజనానాం నమోఽస్తు తే నళిననాథాయ ॥ 2 ॥ కర్మజ్ఞానఖదశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ ।ద్వాదశధా యో విచరతి స ద్వాదశమూర్తిరస్తు మోదాయ ॥ 3 ॥ త్వం హి యజూఋక్సామః త్వమాగమస్త్వం వషట్కారః ।త్వం విశ్వం త్వం … Read more