[ఏ దేశమేగినా] ᐈ E Desamegina Lyrics In Telugu Pdf
E Desamegina Lyrics In Telugu ఏ దేశమేగినా ఎందు కాలెడినాఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,పొగడరా నీ తల్లి భూమి భారతిని,నిలపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమోజనియించినాడ వీ స్వర్గఖండమునఏ మంచిపూవులన్ ప్రేమించినావోనిను మోచె ఈ తల్లి కనక గర్భమున. లేదురా ఇటువంటి భూదేవి యెందూలేరురా మనవంటి పౌరులింకెందు.సూర్యునీ వెలుతురుల్ సోకునందాక,ఓడలా ఝండాలు ఆడునందాక,అందాక గల ఈ అనంత భూతలినిమన భూమి వంటి చల్లని తల్లి లేదుపాడరా నీ వీర భావ … Read more