[గంగా స్తోత్రం] ᐈ Ganga Stotram Lyrics In Telugu Pdf
Ganga Stotram Lyrics in Telugu దేవి! సురేశ్వరి! భగవతి! గంగే త్రిభువనతారిణి తరళతరంగే ।శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే ॥ 1 ॥ భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః ।నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామజ్ఞానం ॥ 2 ॥ హరిపదపాద్యతరంగిణి గంగే హిమవిధుముక్తాధవళతరంగే ।దూరీకురు మమ దుష్కృతిభారం కురు కృపయా భవసాగరపారం ॥ 3 ॥ తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతం … Read more