[గోవిందాష్టకం] ᐈ Govindashtakam Lyrics In Telugu Pdf
Govindashtakam Stotram Telugu Lyrics సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం ।గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసం ।మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారం ।క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం ॥ 1 ॥ మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సంత్రాసం ।వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిం ।లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకం ।లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం ॥ 2 ॥ త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నం ।కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారం ।వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసం ।శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందం ॥ 3 ॥ గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలం ।గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలం ।గోభిర్నిగదిత గోవిందస్ఫుటనామానం బహునామానం … Read more