[శ్రీ కాళ హస్తీశ్వర శతకం] ᐈ Shree Kaala Hastiswara Satakam Lyrics In Telugu Pdf

Shree Kaala Hastiswara Satakam Lyrics In Telugu శ్రీవిద్యుత్కలితాఽజవంజవమహా-జీమూతపాపాంబుధా-రావేగంబున మన్మనోబ్జసముదీ-ర్ణత్వంబు~ం గోల్పోయితిన్ ।దేవా! మీ కరుణాశరత్సమయమిం-తే~ం జాలు~ం జిద్భావనా-సేవం దామరతంపరై మనియెదన్- శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 1 ॥ వాణీవల్లభదుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి నిర్వాణశ్రీ~ం జెఱపట్ట~ం జూచిన విచారద్రోహమో నిత్య కళ్యాణక్రీడల~ం బాసి దుర్దశలపా లై రాజలోకాధమశ్రేణీద్వారము దూఱ~ంజేసి తిపుడో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 2 ॥ అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెఱింగిన్ సదాకాంత ల్పుత్రులు నర్ధమున్ తనువు ని క్కంబంచు … Read more