[మా తెలుగు తల్లికి మల్లె పూదండ] ᐈ Maa Telugu Talliki Malle Poodanda Lyrics In Telugu Pdf
Maa Telugu Talliki Malle Poodanda Lyrics In Telugu మా తెలుగు తల్లికి మల్లెపూదండమా కన్న తల్లికి మంగళారతులుకడుపులో బంగారు కనుచూపులో కరుణచిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి గల గలా గోదారి కదలి పోతుంటేనుబిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేనుబంగారు పంటలే పండుతాయిమురిపాల ముత్యాలు దొరలుతాయి అమరావతీ నగర అపురూప శిల్పాలుత్యాగయ్య గొంతులో తారాడు నాదాలుతిక్కయ్య కలములో తియ్యందనాలునిత్యమై, నిఖిలమై నిలచియుండేదాక రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తితిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తిమా చెవులు రింగుమని … Read more