[నవరత్న మాలికా స్తోత్రం] ᐈ Navaratna Malika Stotram Lyrics In Telugu Pdf
Navaratna Malika Stotram Lyrics In Telugu హారనూపురకిరీటకుండలవిభూషితావయవశోభినీంకారణేశవరమౌలికోటిపరికల్ప్యమానపదపీఠికాం ।కాలకాలఫణిపాశబాణధనురంకుశామరుణమేఖలాంఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం ॥ 1 ॥ గంధసారఘనసారచారునవనాగవల్లిరసవాసినీంసాంధ్యరాగమధురాధరాభరణసుందరాననశుచిస్మితాం ।మంధరాయతవిలోచనామమలబాలచంద్రకృతశేఖరీంఇందిరారమణసోదరీం మనసి భావయామి పరదేవతాం ॥ 2 ॥ స్మేరచారుముఖమండలాం విమలగండలంబిమణిమండలాంహారదామపరిశోభమానకుచభారభీరుతనుమధ్యమాం ।వీరగర్వహరనూపురాం వివిధకారణేశవరపీఠికాంమారవైరిసహచారిణీం మనసి భావయామి పరదేవతాం ॥ 3 ॥ భూరిభారధరకుండలీంద్రమణిబద్ధభూవలయపీఠికాంవారిరాశిమణిమేఖలావలయవహ్నిమండలశరీరిణీం ।వారిసారవహకుండలాం గగనశేఖరీం చ పరమాత్మికాంచారుచంద్రవిలోచనాం మనసి భావయామి పరదేవతాం ॥ 4 ॥ కుండలత్రివిధకోణమండలవిహారషడ్దలసముల్లస-త్పుండరీకముఖభేదినీం చ ప్రచండభానుభాసముజ్జ్వలాం ।మండలేందుపరివాహితామృతతరంగిణీమరుణరూపిణీంమండలాంతమణిదీపికాం మనసి భావయామి పరదేవతాం ॥ 5 ॥ వారణాననమయూరవాహముఖదాహవారణపయోధరాంచారణాదిసురసుందరీచికురశేకరీకృతపదాంబుజాం ।కారణాధిపతిపంచకప్రకృతికారణప్రథమమాతృకాంవారణాంతముఖపారణాం … Read more