[నిత్య పారాయణ శ్లోకాః] ᐈ Nitya Parayana Slokas Lyrics In Telugu Pdf
Nitya Parayana Slokas Lyrics In Telugu ప్రభాత శ్లోకఃకరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ ।కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం ॥[పాఠభేదః – కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనం ॥] ప్రభాత భూమి శ్లోకఃసముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే ।విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ॥ సూర్యోదయ శ్లోకఃబ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం ।సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరం ॥ స్నాన శ్లోకఃగంగే చ యమునే చైవ … Read more