[సుమతీ శతకం] ᐈ Sumati Satakam Lyrics In Telugu Pdf
Sumati Satakam Lyrics In Telugu శ్రీ రాముని దయచేతనునారూఢిగ సకల జనులు నౌరా యనగాధారాళమైన నీతులునోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ ॥ 1 ॥ అక్కరకు రాని చుట్టము,మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దానెక్కిన బారని గుర్రముగ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ ॥ 2 ॥ అడిగిన జీతంబియ్యనిమిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్వడిగల యెద్దుల గట్టుకమడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ ॥ 3 ॥ అడియాస కొలువు గొలువకు,గుడి మణియము … Read more