[వేమన శతకం] ᐈ Vemana Satakam Lyrics In Telugu Pdf

Vemana Satakam Lyrics In Telugu తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దుతలచి చూడనతకు తత్వమగునువూఱకుండ నేర్వునుత్తమ యోగిరావిశ్వదాభిరామ వినుర వేమ! ॥ 1 ॥ తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కిమిగిలి వెడలవేక మిణుకుచున్ననరుడి కేడముక్తి వరలెడి చెప్పడీవిశ్వదాభిరామ వినుర వేమ! ॥ 2 ॥ తనదు మనసుచేత దర్కించి జ్యోతిషమెంత చేసే ననుచు నెంచి చూచు,తన యదృష్టమంత దైవ మెఱుంగడా?విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 3 ॥ టీక వ్రాసినట్లేనేకులు పెద్దలులోకమందు జెప్పి … Read more