[అష్ట లక్ష్మీ స్తోత్రం] ᐈ Ashtalakshmi Stotram Lyrics In Telugu Pdf
Ashtalakshmi Stotram Telugu Lyrics ఆదిలక్ష్మిసుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయేమునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే ।పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతేజయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మాం ॥ 1 ॥ ధాన్యలక్ష్మిఅయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయేక్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే ।మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతేజయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మాం ॥ 2 … Read more