[అచ్యుతాష్టకం] ᐈ Achyutashtakam Lyrics In Telugu Pdf

Achyutashtakam Telugu Lyrics అచ్యుతం కేశవం రామనారాయణంకృష్ణదామోదరం వాసుదేవం హరిం ।శ్రీధరం మాధవం గోపికా వల్లభంజానకీనాయకం రామచంద్రం భజే ॥ 1 ॥ అచ్యుతం కేశవం సత్యభామాధవంమాధవం శ్రీధరం రాధికా రాధితం ।ఇందిరామందిరం చేతసా సుందరందేవకీనందనం నందజం సందధే ॥ 2 ॥ విష్ణవే జిష్ణవే శంకనే చక్రిణేరుక్మిణీ రాగిణే జానకీ జానయే ।వల్లవీ వల్లభాయార్చితా యాత్మనేకంస విధ్వంసినే వంశినే తే నమః ॥ 3 ॥ కృష్ణ గోవింద హే రామ నారాయణశ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే … Read more