[చంద్రశేఖరాష్టకం] ᐈ Chandrasekhara Ashtakam Lyrics In Telugu Pdf

Chandrasekhara Ashtakam Stotram Telugu Lyrics చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం ।చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం ॥ రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనంశింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం ।క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై రభివందితంచంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 1 ॥ మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరంపంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం ।దేవ సింధు తరంగ శ్రీకర సిక్త శుభ్ర జటాధరంచంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 2 … Read more