[దారిద్ర్య దహన శివ స్తోత్రం] ᐈ Daridrya Dahana Shiva Stotram Lyrics In Telugu Pdf

Daridrya Dahana Shiva Stotram Telugu Lyrics విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయకర్ణామృతాయ శశిశేఖర ధారణాయ ।కర్పూరకాంతి ధవళాయ జటాధరాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 1 ॥ గౌరీప్రియాయ రజనీశ కళాధరాయకాలాంతకాయ భుజగాధిప కంకణాయ ।గంగాధరాయ గజరాజ విమర్ధనాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 2 ॥ భక్తప్రియాయ భవరోగ భయాపహాయఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ ।జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 3 ॥ చర్మాంబరాయ శవభస్మ విలేపనాయఫాలేక్షణాయ మణికుండల మండితాయ ।మంజీరపాదయుగళాయ జటాధరాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ … Read more