[జయ జయ జయ ప్రియ భారత] ᐈ Jaya Jaya Jaya Priya Bharata Lyrics In Telugu Pdf

Jaya Jaya Jaya Priya Bharata Lyrics In Telugu జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రిజయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి జయ జయ జయ సుశ్యామల సస్య చలచ్చేలాంచలజయ వసంత కుసుమ లతా చలిత లలిత చూర్ణకుంతలజయ మదీయ హృదయాశయ లాక్షారుణ పద యుగళా! ॥ జయ ॥ జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణజయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణజయ మదీయ మధురగేయ చుంబిత సుందర … Read more