[గోపాల కృష్ణ దశావతారం] ᐈ Gopala Krishna Dasavatharam Lyrics In Telugu Pdf
Gopala Krishna Dasavatharam Telugu Lyrics మల్లెపూలహారమెయ్యవేఓయమ్మ నన్ను మత్స్యావతారుడనవే మల్లెపూలహారమేసెదా గోపాలకృష్ణమత్స్యావతారుడనెద కుప్పికుచ్చుల జడలువెయ్యవేఓయమ్మ నన్ను కూర్మావతారుడనవే కుప్పికుచ్చుల జడలువేసెదా గోపాలకృష్ణకూర్మావతారుడనెద వరములిచ్చి దీవించవేఓయమ్మ నన్ను వరహావతారుడనవే వరములిచ్చి దీవించెద గోపాలకృష్ణవరహావతారుడనెద నాణ్యమైన నగలువేయవేఓయమ్మ నన్ను నరసింహావతారుడనవే నాణ్యమైన నగలువేసెదా గోపాలకృష్ణనరసింహావతారుడనెద వాయువేగ రథమునియ్యవేఓయమ్మ నన్ను వామనవతారుడనవే వాయువేగ రథమునిచ్చెదా గోపాలకృష్ణవామనావతారుడనెద పాలు పోసి బువ్వపెట్టవేఓయమ్మ నన్ను పరశురామావతారుడనవే పాలు పోసి బువ్వపెట్టెద గోపాలకృష్ణపరశురామావతారుడనెద ఆనందబాలుడనవేఓయమ్మ నన్ను అయోధ్యవాసుడనవే ఆనందబాలుడనెద గోపాలకృష్ణఅయోధ్యవాసుడనెద గోవులుకాచె బాలుడనవెఓయమ్మ నన్ను … Read more