[మీనాక్షీ పంచరత్న] ᐈ Meenakshi Pancharatnam Stotram Lyrics In Telugu Pdf

Meenakshi Pancharatnam Stotram Lyrics In Telugu ఉద్యద్భానుసహస్రకోటిసదృశాం కేయూరహారోజ్జ్వలాంబింబోష్ఠీం స్మితదంతపంక్తిరుచిరాం పీతాంబరాలంకృతాం ।విష్ణుబ్రహ్మసురేంద్రసేవితపదాం తత్త్వస్వరూపాం శివాంమీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిం ॥ 1 ॥ ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేందువక్త్రప్రభాంశింజన్నూపురకింకిణీమణిధరాం పద్మప్రభాభాసురాం ।సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాంమీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిం ॥ 2 ॥ శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్జ్వలాంశ్రీచక్రాంకితబిందుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీం ।శ్రీమత్షణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీంమీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిం ॥ 3 ॥ శ్రీమత్సుందరనాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాంశ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్యానుజాం ।వీణావేణుమృదంగవాద్యరసికాం నానావిధామంబికాంమీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిం ॥ … Read more