[నామ రామాయణం] ᐈ Nama Ramayanam Lyrics In Telugu Pdf

Nama Ramayanam Lyrics In Telugu ॥ బాలకాండః ॥ శుద్ధబ్రహ్మపరాత్పర రామ ।కాలాత్మకపరమేశ్వర రామ ।శేషతల్పసుఖనిద్రిత రామ ।బ్రహ్మాద్యమరప్రార్థిత రామ ।చండకిరణకులమండన రామ ।శ్రీమద్దశరథనందన రామ ।కౌసల్యాసుఖవర్ధన రామ ।విశ్వామిత్రప్రియధన రామ ।ఘోరతాటకాఘాతక రామ ।మారీచాదినిపాతక రామ । 10 ।కౌశికమఖసంరక్షక రామ ।శ్రీమదహల్యోద్ధారక రామ ।గౌతమమునిసంపూజిత రామ ।సురమునివరగణసంస్తుత రామ ।నావికధావికమృదుపద రామ ।మిథిలాపురజనమోహక రామ ।విదేహమానసరంజక రామ ।త్ర్యంబకకార్ముఖభంజక రామ ।సీతార్పితవరమాలిక రామ ।కృతవైవాహికకౌతుక రామ । 20 ।భార్గవదర్పవినాశక రామ ।శ్రీమదయోధ్యాపాలక … Read more