[నారసింహ శతకం] ᐈ Narasimha Satakam Lyrics In Telugu Pdf

Narasimha Satakam Telugu Lyrics 001సీ. శ్రీమనోహర । సురా – ర్చిత సింధుగంభీర ।భక్తవత్సల । కోటి – భానుతేజ ।కంజనేత్ర । హిరణ్య – కశ్యపాంతక । శూర ।సాధురక్షణ । శంఖ – చక్రహస్త ।ప్రహ్లాద వరద । పా – పధ్వంస । సర్వేశ ।క్షీరసాగరశాయి । – కృష్ణవర్ణ ।పక్షివాహన । నీల – భ్రమరకుంతలజాల ।పల్లవారుణపాద – పద్మయుగళ । తే. చారుశ్రీచందనాగరు – చర్చితాంగ ।కుందకుట్మలదంత । … Read more