[నటరాజ స్తోత్రం] ᐈ Nataraja Stotram (Patanjali Krutam) Lyrics In Telugu Pdf

Nataraja Stotram (Patanjali Krutam) Lyrics In Telugu చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం సదంచిత-ముదంచిత నికుంచిత పదం ఝలఝలం-చలిత మంజు కటకం ।పతంజలి దృగంజన-మనంజన-మచంచలపదం జనన భంజన కరం ।కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబ కవిడంబక గలంచిదంబుధి మణిం బుధ హృదంబుజ రవిం పర చిదంబర నటం హృది భజ ॥ 1 ॥ హరం త్రిపుర భంజన-మనంతకృతకంకణ-మఖండదయ-మంతరహితంవిరించిసురసంహతిపురంధర విచింతితపదం తరుణచంద్రమకుటం ।పరం పద విఖండితయమం భసిత మండితతనుం మదనవంచన పరంచిరంతనమముం ప్రణవసంచితనిధిం పర చిదంబర నటం … Read more