[నవగ్రహ స్తోత్రం] ᐈ Navagraha Stotram Lyrics In Telugu With PDF

Navagraha Stotram Lyrics In Telugu

నవగ్రహ ధ్యాన శ్లోకం

ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ‖

రవిః

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం |
తమోఽరిం సర్వ పాపఘం ప్రణతోస్మి దివాకరం ‖

చంద్రః

దథిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం (క్షీరోదార్ణవ సంభవం) |
నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణం ‖

కుజః

ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం |
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ‖

బుధః

ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం |
సౌమ్యం సౌమ్య (సత్వ) గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ‖

గురుః

దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభం |
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ‖

శుక్రః

హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం |
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ‖

శనిః

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం |
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ‖

రాహుః

అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం |
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ‖

కేతుః

ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం |
రౌద్రం రౌద్రాత్మకం ఘ్రం తం కేతుం ప్రణమామ్యహం ‖

ఫలశ్రుతిః

ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః |
దివా వా యది వా రాత్రౌ విఘశాంతి-ర్భవిష్యతి ‖

నరనారీ-నృపాణాం చ భవే-ద్దుఃస్వప్న-నాశనం |
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనం ‖

గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః |
తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః ‖

ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం |

*******

Navagraha Stotram/mantra lyrics in Hindi, english, tamil, telugu, kannada, Gujarati, Malayalam, Oriya, Bengali with pdf and meaning

Also Read:

Blessings: After Reading Navagraha Stotram/Mantra may all the Graha bless you with immense happiness and success in your life. And if you want your family and friends to also get blessed by all the nine Graha(Planets) then you must share it with them.

**నవగ్రహ**

Leave a Comment