[శివ భుజంగం] ᐈ Shiva Bhujangam Lyrics In Telugu Pdf

Shiva Bhujangam Telugu Lyrics గలద్దానగండం మిలద్భృంగషండంచలచ్చారుశుండం జగత్త్రాణశౌండం ।కనద్దంతకాండం విపద్భంగచండంశివప్రేమపిండం భజే వక్రతుండం ॥ 1 ॥ అనాద్యంతమాద్యం పరం తత్త్వమర్థంచిదాకారమేకం తురీయం త్వమేయం ।హరిబ్రహ్మమృగ్యం పరబ్రహ్మరూపంమనోవాగతీతం మహఃశైవమీడే ॥ 2 ॥ స్వశక్త్యాది శక్త్యంత సింహాసనస్థంమనోహారి సర్వాంగరత్నోరుభూషం ।జటాహీందుగంగాస్థిశమ్యాకమౌళింపరాశక్తిమిత్రం నమః పంచవక్త్రం ॥ 3 ॥ శివేశానతత్పూరుషాఘోరవామాదిభిఃపంచభిర్హృన్ముఖైః షడ్భిరంగైః ।అనౌపమ్య షట్త్రింశతం తత్త్వవిద్యామతీతంపరం త్వాం కథం వేత్తి కో వా ॥ 4 ॥ ప్రవాళప్రవాహప్రభాశోణమర్ధంమరుత్వన్మణి శ్రీమహః శ్యామమర్ధం ।గుణస్యూతమేతద్వపుః శైవమంతఃస్మరామి స్మరాపత్తిసంపత్తిహేతోః ॥ … Read more