[శివ తాండవ] ᐈ Shiva Tandava Stotram Lyrics In Telugu With PDF

Shiva Tandava Stotram lyrics in Telugu pdf with meaning, benefits and mp3 song.

Shiva Tandava Stotram Lyrics In Telugu జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలేగలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికాం ।డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయంచకార చండతాండవం తనోతు నః శివః శివం ॥ 1 ॥ జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ–విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని ।ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకేకిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ॥ 2 ॥ ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధురస్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే ।కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపదిక్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని ॥ 3 ॥ జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభాకదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే ।మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురేమనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి ॥ 4 ॥ సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖరప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః ।భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటకశ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః ॥ 5 ॥ లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా–నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకం ।సుధామయూఖలేఖయా … Read more