[నవరత్న మాలికా స్తోత్రం] ᐈ Navaratna Malika Stotram Lyrics In Telugu Pdf

Navaratna Malika Stotram Lyrics In Telugu

హారనూపురకిరీటకుండలవిభూషితావయవశోభినీం
కారణేశవరమౌలికోటిపరికల్ప్యమానపదపీఠికాం ।
కాలకాలఫణిపాశబాణధనురంకుశామరుణమేఖలాం
ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం ॥ 1 ॥

గంధసారఘనసారచారునవనాగవల్లిరసవాసినీం
సాంధ్యరాగమధురాధరాభరణసుందరాననశుచిస్మితాం ।
మంధరాయతవిలోచనామమలబాలచంద్రకృతశేఖరీం
ఇందిరారమణసోదరీం మనసి భావయామి పరదేవతాం ॥ 2 ॥

స్మేరచారుముఖమండలాం విమలగండలంబిమణిమండలాం
హారదామపరిశోభమానకుచభారభీరుతనుమధ్యమాం ।
వీరగర్వహరనూపురాం వివిధకారణేశవరపీఠికాం
మారవైరిసహచారిణీం మనసి భావయామి పరదేవతాం ॥ 3 ॥

భూరిభారధరకుండలీంద్రమణిబద్ధభూవలయపీఠికాం
వారిరాశిమణిమేఖలావలయవహ్నిమండలశరీరిణీం ।
వారిసారవహకుండలాం గగనశేఖరీం చ పరమాత్మికాం
చారుచంద్రవిలోచనాం మనసి భావయామి పరదేవతాం ॥ 4 ॥

కుండలత్రివిధకోణమండలవిహారషడ్దలసముల్లస-
త్పుండరీకముఖభేదినీం చ ప్రచండభానుభాసముజ్జ్వలాం ।
మండలేందుపరివాహితామృతతరంగిణీమరుణరూపిణీం
మండలాంతమణిదీపికాం మనసి భావయామి పరదేవతాం ॥ 5 ॥

వారణాననమయూరవాహముఖదాహవారణపయోధరాం
చారణాదిసురసుందరీచికురశేకరీకృతపదాంబుజాం ।
కారణాధిపతిపంచకప్రకృతికారణప్రథమమాతృకాం
వారణాంతముఖపారణాం మనసి భావయామి పరదేవతాం ॥ 6 ॥

పద్మకాంతిపదపాణిపల్లవపయోధరాననసరోరుహాం
పద్మరాగమణిమేఖలావలయనీవిశోభితనితంబినీం ।
పద్మసంభవసదాశివాంతమయపంచరత్నపదపీఠికాం
పద్మినీం ప్రణవరూపిణీం మనసి భావయామి పరదేవతాం ॥ 7 ॥

ఆగమప్రణవపీఠికామమలవర్ణమంగళశరీరిణీం
ఆగమావయవశోభినీమఖిలవేదసారకృతశేఖరీం ।
మూలమంత్రముఖమండలాం ముదితనాదబిందునవయౌవనాం
మాతృకాం త్రిపురసుందరీం మనసి భావయామి పరదేవతాం ॥ 8 ॥

కాలికాతిమిరకుంతలాంతఘనభృంగమంగళవిరాజినీం
చూలికాశిఖరమాలికావలయమల్లికాసురభిసౌరభాం ।
వాలికామధురగండమండలమనోహరాననసరోరుహాం
కాలికామఖిలనాయికాం మనసి భావయామి పరదేవతాం ॥ 9 ॥

నిత్యమేవ నియమేన జల్పతాం – భుక్తిముక్తిఫలదామభీష్టదాం ।
శంకరేణ రచితాం సదా జపేన్నామరత్ననవరత్నమాలికాం ॥ 10 ॥

********

Leave a Comment