Bilvashtakam Stotram Lyrics In Telugu
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం ।
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పితం ॥ 1 ॥
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః ।
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పితం ॥ 2 ॥
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం ।
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పితం ॥ 3 ॥
సాలగ్రామేషు విప్రేషు తటాకే వనకూపయోః ।
యజ్ఞ్నకోటి సహస్రాణాం ఏకబిల్వం శివార్పితం ॥ 4 ॥
దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతాని చ ।
కోటికన్యాప్రదానేన ఏకబిల్వం శివార్పితం ॥ 5 ॥
ఏకం చ బిల్వపత్రైశ్చ కోటియజ్ఞ్న ఫలం లభేత్ ।
మహాదేవైశ్చ పూజార్థం ఏకబిల్వం శివార్పితం ॥ 6 ॥
కాశీక్షేత్రే నివాసం చ కాలభైరవ దర్శనం ।
గయాప్రయాగ మే దృష్ట్వా ఏకబిల్వం శివార్పితం ॥ 7 ॥
ఉమయా సహ దేవేశం వాహనం నందిశంకరం ।
ముచ్యతే సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పితం ॥ 8 ॥
ఇతి శ్రీ బిల్వాష్టకం ॥
—————-
వికల్ప సంకర్పణ
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం ।
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం ॥
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః ।
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం ॥
కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః ।
కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం ॥
కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ।
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ॥
ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః ।
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం ॥
రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా ।
తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణం ॥
అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం ।
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ॥
ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ ।
భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం ॥
సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః ।
యజ్ఞ్నకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణం ॥
దంతి కోటి సహస్రేషు అశ్వమేధశతక్రతౌ చ ।
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం ॥
బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం ।
అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం ॥
సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపనముచ్యతే ।
అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం ॥
అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తధా ।
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం ॥
బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం ॥
********