[ద్వాదశ జ్యోతిర్లింగ] ᐈ Dwadasa Jyotirlinga Stotram Lyrics In Telugu Pdf

Dwadasa Jyotirlinga Stotram Telugu Lyrics లఘు స్తోత్రంసౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునం ।ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరం ॥పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరం ।సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ॥వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే ।హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ॥ ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః ।సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥ సంపూర్ణ స్తోత్రంసౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం ।భక్తప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ॥ … Read more