[గోవింద నామావళి] ᐈ Govinda Namavali Lyrics In Telugu Pdf

Govinda Namavali Telugu Lyrics శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందాభక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందానిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందాపురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందాగోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా నందనందనా గోవిందా నవనీతచోరా గోవిందాపశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందాదుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందాశిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందాగోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తివి గోవిందాగోపీజనలోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందాదశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందాపక్షివాహనా గోవిందా పాండవప్రియ గోవిందాగోవిందా హరి … Read more