[శ్రీ రామ మంగళాశసనం] ᐈ Sri Rama Mangalasasanam Lyrics In Telugu Pdf

Sri Rama Mangalasasanam Stotram Lyrics in Telugu మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే ।చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ॥ 1 ॥ వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే ।పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ॥ 2 ॥ విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీ పతే ।భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం ॥ 3 ॥ పితృభక్తాయ సతతం భాతృభిః సహ సీతయా ।నందితాఖిల లోకాయ రామభద్రాయ మంగళం ॥ 4 ॥ త్యక్త సాకేత … Read more