[శ్రీ దుర్గా అష్టోత్తర్] ᐈ Durga Ashtottara Shatanamavali Lyrics In Telugu With PDF

Namo Devi Durga and welcome everyone who is here to read Durga Ashtottara Shatanamavali lyrics in Telugu.

Durga Ashtottara Shatanamavali consists of 108 different names of Divine Goddess Durga. This is one of the best ways to worship the goddess and get all her blessings.

We have added this stotram in nine different languages to help you read this stotram in all the major languages possible.

Durga Ashtottara Shatanamavali Lyrics In Telugu

దుర్గా శివా మహాలక్ష్మీ-ర్మహాగౌరీ చ చండికా |
సర్వజ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా ‖ 1 ‖

సర్వతీర్థమయీ పుణ్యా దేవయోని-రయోనిజా |
భూమిజా నిర్గుణాధారశక్తిశ్చానీశ్వరీ తథా ‖ 2 ‖

నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ |
సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా ‖ 3 ‖

పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ |
తేజోవతీ మహామాతా కోటిసూర్యసమప్రభా ‖ 4 ‖

దేవతా వహ్నిరూపా చ సరోజా వర్ణరూపిణీ |
గుణాశ్రయా గుణమధ్యా గుణత్రయవివర్జితా ‖ 5 ‖

కర్మజ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ |
ధర్మజ్ఞానా ధర్మనిష్టా సర్వకర్మవివర్జితా ‖ 6 ‖

కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా |
శాంకరీ శాంభవీ శాంతా చంద్రసూర్యాగ్నిలోచనా ‖ 7 ‖

సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా |
శాస్త్రా శాస్త్రమయా నిత్యా శుభా చంద్రార్ధమస్తకా ‖ 8 ‖

భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా |
బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరివృతా ‖ 9 ‖

జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యాధికారిణీ |
బ్రహ్మాండకోటిసంస్థానా కామినీ కమలాలయా ‖ 10 ‖

కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ |
యోగనిష్ఠా యోగగమ్యా యోగధ్యేయా తపస్వినీ ‖ 11 ‖

జ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్టఫలప్రదా |
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ ‖ 12 ‖

స్వధానారీమధ్యగతా షడాధారాదివర్ధినీ |
మోహితాంశుభవా శుభ్రా సూక్ష్మా మాత్రా నిరాలసా ‖ 13 ‖

నిమ్నగా నీలసంకాశా నిత్యానందా హరా పరా |
సర్వజ్ఞానప్రదానందా సత్యా దుర్లభరూపిణీ ‖ 14 ‖

సరస్వతీ సర్వగతా సర్వాభీష్టప్రదాయినీ |
ఇతి శ్రీదుర్గాష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణం‖

********

Also Read:

Language

As now you have completed reading this stotram, may Devi Durga bless you with everything in your life. Now make a promise that you will come here every day to read this magical stotram.

For Downloading Durga Ashtottara Shatanamavali in Telugu PDF with mp3 songs and images, you have to wait for few days until we fix the links.

**జై దుర్గా మా**

Leave a Comment